నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NZB: డిచ్‌పల్లి మండలం బర్దీపూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో బుధవారం మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాజేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని ఆయన కోరారు.