జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్

జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్

VSP: జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్‌ను పార్టీ అధిష్ఠానం మంగళవారం నియమించింది. పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం, రాబోయే ఎన్నికలపై దృష్టి సారిస్తూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు విస్తరించాలని అధిష్ఠానం ఆదేశించింది. కొత్త బాధ్యతలపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.