VIDEO: 'ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి'

KKD: అర్జీదారుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జే. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులు స్వీకరించారు.