VIDEO: పంట మార్పిడితో రైతుకు లాభాల జల్లు

VIDEO: పంట మార్పిడితో రైతుకు లాభాల జల్లు

NLG: త్రిపురారం మండలం అన్నారం రైతు నర్సింగ్ సత్తయ్య పంట మార్పిడి ద్వారా ఆదర్శంగా నిలిచారు. వరి, పత్తి, బత్తాయి పంటల్లో నష్టాలు రావడంతో 15 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మధ్య బొప్పాయి సాగు చేపట్టి లాభాలు అందుకుంటున్నారు. 9వ నెల నుంచే దిగుబడి ప్రారంభమై ఏడాది పాటు కొనసాగుతోంది. ఎకరాకు రూ. 70-80 వేల ఖర్చుతో రూ.1-2 లక్షల ఆదాయం సాధిస్తున్నారు.