జిల్లా ప్రధాన కార్యదర్శిగా కుంభం స్వప్నరెడ్డి
BHPL: జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా కుంభం స్వప్న రెడ్డి నియమితులయ్యారు. స్వప్నారెడ్డి మాట్లాడుతూ... తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.