నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: మధిర పట్టణంలోని 2టౌన్ జిలుగుమాడు సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2టౌన్ ఏరియాతో పాటు జిలుగుమాడు, ఆతుకూరు, మాటూరు, నాగవరప్పాడు, సిద్ధినేనిగూడెం, నక్కలగరువు, వంగవీడు, కాజీపురం, అంబారుపేట గ్రామాల్లో కోరత విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ఎస్. అనిల్ కుమార్ తెలిపారు.