'మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం చేయాలి'

'మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం చేయాలి'

GNTR: తురకపాలెంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థిక సాయం అందించాలని పౌర సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వ వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆరోపిస్తూ, పౌర సంస్థల నిజనిర్ధారణ కమిటీ శనివారం గ్రామాన్ని సందర్శించింది. కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపం, బెల్టు షాపుల కొనసాగింపు వల్లే రోగాలకి ప్రధాన కారణం పేర్కొన్నారు.