VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

NLR: జనగామ జిల్లా వడిచర్లలో రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన దంపతులు మృతి చెందారు. కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు మనుబోలు మండలం వడ్లపూడి గ్రామానికి చెందిన దద్దోలు సురేష్, అతని భార్య దివ్య మృతి చెందగా పిల్లలు మోక్షజ్ఞా, లోక్షణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి కరీంనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.