వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం

VZM: కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం ఛైర్మన్ చోక్కాకుల మల్లునాయుడు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కార్యాలయ సొంత భవన నిర్మాణంకు టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో 10 సెంట్ల స్థలం కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయబాబు, డైరెక్టర్లు శ్రీనమ్మ, తదితరులు పాల్గొన్నారు.