4,001 మొబైల్ ఫోన్‌లు రికవరీ

4,001 మొబైల్ ఫోన్‌లు రికవరీ

కాకినాడ జిల్లా SP G. బింధూ ఆధ్వర్యంలో 'Operation Mobi Track'లో భాగంగా ఈ రోజు 11వ విడతలో రూ.1,10,50,000 విలువైన 650 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేశారు. ఇప్పటివరకు 11 విడతల్లో మొత్తం రూ.6,48,27,000 విలువైన 4,001 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఫోన్ పోతే ఆందోళన చెందవద్దని, వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు.