VIDEO: మల్కాపూర్‌ను సందర్శించిన శ్రీలంక బృందం

VIDEO: మల్కాపూర్‌ను సందర్శించిన శ్రీలంక బృందం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని శ్రీలంక ప్రజా ప్రతినిధుల బృందం సందర్శించింది. ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో సందర్శించి గత 10 ఏళ్లలో జరిగిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ పంజాల ఆంజనేయులుగౌడ్ వివరించారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రాక్ గార్డెన్, డంపింగ్ యార్డ్‌లను పరిశీలించారు. అంగన్వాడీల పనితీరు, పాఠశాలల బెనిఫిట్స్‌ను సందర్శించారు.