నేడు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

నేడు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

ADB: ఆదిలాబాద్‌లో నేడు మంత్రి జూపల్లి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నెరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:55 గంటలకు ఆదిలాబాద్ మహాలక్ష్మివాడలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అదనపు డార్మిటరీ భవనాన్ని ప్రారంభిస్తారు.