పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి: చామల

పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి: చామల

BHNG: డైరీ, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద సుమారు ₹24,850.33 కోట్ల మొత్తం నిధులు ఇంకా విడుదల కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు.