నాగార్జునసాగర్‌లో నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి

నాగార్జునసాగర్‌లో నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి

NLG: నాగార్జునసాగర్ ఎడమ కాలువ జల విద్యుత్ కేంద్రంలో నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నారు. సాగర్ ప్రధాన పవర్ హౌస్, ఎడమ కాలువ పవర్ హౌస్, అక్కంపల్లి రిజర్వాయర్‌ను హైడల్ డైరెక్టర్ బాలరాజు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ ఏడాది 163 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పాదన చేయాలన్నారు.