విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పూసపాటిరేగలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
➢ విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ దామోదర్
➢ రికార్డు స్థాయి లాభాలతో డీసీసీబీ దూసుకెళ్తోంది: డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున
➢ విజయనగరంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతి రాజు