GOOD NEWS.. రూ.2 కోట్లుతో ఫైర్ స్టేషన్లు..!

GOOD NEWS.. రూ.2 కోట్లుతో ఫైర్ స్టేషన్లు..!

HYD: జూబ్లీహిల్స్, చంద్రాయణగుట్ట, అంబర్‌పేట్ ఫైర్ స్టేషన్ల అభివృద్ధికి ఒక్కోటి రూ.2 కోట్లు మంజూరయ్యాయని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన భూములు కేటాయిస్తే త్వరలోనే కొత్త భవనాల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.