'పార్టీ గెలుపునకు అహర్నిశలు కృషి చేయాలి'
KKD: శంఖవరం మండలం వజ్రకుటం గ్రామానికి చెందిన సుమారు 30 మంది YCP ముఖ్య కార్యకర్తలు, నేతలు కిర్లంపూడి లోని ముద్రగడ నివాసంలో ప్రత్తిపాడు వైసీపీ ముద్రగడ గిరిబాబుని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు పార్టీ బలోపేతంపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ గెలుపునకు అహర్నిశలు కృషి చేయాలన్నారు.