'పేదల సొంత గృహ కల్పనే లక్ష్యం'

'పేదల సొంత గృహ కల్పనే లక్ష్యం'

KMR: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల కుటుంబాలకు సొంత గృహకల్పనే లక్ష్యమని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి గ్రామంలో ఈ పథకం కింద లబ్ధిదారుడు నిర్మించుకుంటున్న ఇంటి నిర్మాణానికి ఇవాళ ఆయన భూమిపూజ కార్యక్రమం చేశారు.