పోతంగల్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

NZB: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోతంగల్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడలిల వద్ద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఎమ్మార్వో కార్యలయం వద్ద తాహసీల్దార్ గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తాహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.