రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

కృష్ణా: పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ద్విచక్ర వాహనం (బైక్)పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డిసిఎం ట్రక్ ఢీ కొట్టడంతో ఒక విద్యార్థి తీవ్ర రక్త గాయలతో అక్కడకక్కడే మృతి చెందగా మరొక విద్యార్థికి కాలు విరిగిన ఘటన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం కందులపాడు అడ్డరోడ్డు సమీపంలోని మినీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద గురువారం చోటుచేసుకుంది.