'మాధవ్ పర్యటనను జయప్రదం చేయండి'

KDP: BJP రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్ ఈనెల 27న కడప జిల్లాలో పర్యటన చేస్తున్నట్లు రాష్ట్ర మార్క్ ఫడ్ డైరెక్టర్ శశి భూషణ్ రెడ్డి, జిల్లా BJP ఉపాధ్యక్షుడు బీరం రెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా దశ దిశ నిర్దేశం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.