వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాయపర్తిలో ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి
✦ శాయంపేటలో సర్పంచ్ అభ్యర్థి గాలి యాకయ్య గెలుపు కోసం ప్రచారం చేసిన ఎమ్మెల్యే రేవూరి
✦ భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు.. ఈవోకు ఫిర్యాదు చేసిన భక్తుడు
✦ పర్వతగిరిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం