VIDEO: మెగా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువత

VIDEO: మెగా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువత

VSP: ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంత యువతి కోసం మల్కాపురంలోని మరిడిమాంబ కళ్యాణ మండపంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారధ్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. SSC మొదలుకొని బీటెక్ వరకు విద్య అర్హత అనుగుణంగా కంపెనీలలో ఉపాధికి ఏర్పాటు చేశారు.