వైసీపీ నేతను పరామర్శించిన ఉషశ్రీ చరణ్

సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ మండలంలో పర్యటించారు. చాలుకూరు పంచాయతీ సర్పంచ్ లక్ష్మీనరసప్ప సోదరుడు, వైసీపీ నేత రామంజిప్పను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.