టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ

టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ

PPM: నిర్దేశించిన సమయానికి పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వ్యాధినిరోదక టీకాలు వేయాలని DMHO Dr.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులకు టీకా కార్యక్రమం, సర్వలెన్స్‌పై జిల్లా స్థాయి వర్క్ షాప్ శుక్రవారం ఎన్జీవో హోంలో నిర్వహించారు. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో సర్వలెన్స్ అధికారి జాన్ జూడ్ జాషువా పవర ప్రజంటేషన్ ద్వారా ఇమ్యూనైజేషన్ పై అవగాహన కల్పించారు.