వచ్చే ఏడాదిలో నా పెళ్లి: హీరో

వచ్చే ఏడాదిలో నా పెళ్లి: హీరో

తన మ్యారేజ్‌పై హీరో సాయి దుర్గ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ఆయన.. తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించాడు. వచ్చే ఏడాదిలో తన వివాహం జరుగుతుందని తెలిపాడు. తనకు మంచి సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చానని పేర్కొన్నాడు.