VIDEO: వీరభద్ర స్వామి జాతర సంబరాలు

VIDEO: వీరభద్ర స్వామి జాతర సంబరాలు

NRPT: నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ మండల కేంద్రంలో శ్రీ వీరభద్ర స్వామి జాతర వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​అనంతరం మేళతాళాలు, భజంత్రీల మధ్య స్వామివారి పల్లకి సేవ నందికొల్ల సేవను పురవీధుల్లో ఊరేగింపుగా నిర్వహించారు.