VIDEO: ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిందే 6 రోజుల క్రితం
HYD: తెలంగాణ ప్రభుత్వం మనకిన్ బయో అనే సంస్థతో రూ. 340 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మనకిన్ బయో అనే కంపెనీ పెట్టుబడులు పెడుతుంది అని జూన్ నెలలో ప్రకటించారని, కానీ ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిందే 6 రోజుల కింద.. అంటే కంపెనీ పెట్టకముందే పెట్టుబడులు వచ్చాయని డప్పులు కొట్టుకున్నారన్నారు.