ఇండియన్ ఆర్మీకి సెల్యూట్: ఎమ్మెల్యే సునీత

ATP: భారతదేశంలోని ప్రజల ప్రాణాలు తీసే ఉగ్రమూకలపై యుద్ధం మొదలైందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో ఇందుకు బీజం పడిందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రమూకల అంతానికి కృషి చేస్తున్న ఇండియన్ ఆర్మీకి నా సెల్యూట్ అంటూ ఆమె ప్రకటన విడుదల చేశారు.