ఈ నెల 26 నుంచి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

ఈ నెల 26 నుంచి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

PDPL: ఏప్రిల్ 26, 27 తేదీలలో హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ నందు రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించబడతాయని జిల్లా క్రీడల అధికారి సురేష్ తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులు ఈ నెల 26న 1:00 PM నుంచి 5:00PM లోపు పాఠశాలలో పేర్లు నమోదు చేయించు కోవాలని సూచించారు. అవసరమైన ధృవపత్రాలు, 5 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలన్నారు.