కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సీపీ గౌస్ ఆలం
★ మొలంగూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై గుర్తు తెలియని వ్యక్తుల కారంపొడితో దాడి
★ నూతన సర్పంచులను సన్మానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
★ సిరిసిల్లలో మార్కెట్ కమిటీ ఛైర్మన్‌పై దాడి.. నలుగురిపై కేసు నమోదు