VIDEO: జాతీయ రహదారిపై రైతుల ధర్నా

VIDEO: జాతీయ రహదారిపై రైతుల ధర్నా

GDWL: తుఫాను కారణంగా పంట దిగుబడి నామమాత్రంగా వచ్చినప్పటికీ, నిబంధనల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​దీంతో ఉండవెల్లి శివారులోని కాటన్ మిల్లు ముందు 44వ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు అనుమతులు ఉన్నా, కేవలం 6 క్వింటాళ్లకే అనుమతి ఉందని చెప్పడంతో ఈ ధర్నాకు సోమవారం దిగారు.