మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎవరు?
NZB: బోధన్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంధ్యకు టీచర్ ఉద్యోగం రావడంతో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆమె రాజీనామా చేశారు. మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న చీల శంకర్ రైతులతో మామేకమై ఉండడంతో ఆయనను మార్కెట్ కమిటీ ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా నియమించాలని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.