VIDEO: మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ
SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో మహిళా సమాఖ్య (VO) భవన నిర్మాణానికి గురువారం ప్రజాప్రతినిధులు నాయకులు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుబ్బాక రజిత, ఏఎంసీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టొనీ, ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మహిళల సాధికారతకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందని టొనీ పేర్కొన్నారు.