మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
➢ రేపు జిల్లాలో జరిగే జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: DEO మైత్రిప్రియ
➢ మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్యలు ఉండకూడదు: డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి
➢ జడ్చర్లలో లిఫ్ట్ అడిగిన మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులు