చదుకున్న బడిలోనే మొక్కలు నాటాడు

చదుకున్న బడిలోనే మొక్కలు నాటాడు

ADB: బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన షేక్ అలీ రిజ్వాన దంపతుల పెద్ద కుమారుడు ఆశిక్ అలీ బోథ్ సమీపంలోని యూ టర్న్ ప్లే అండ్ ప్రైమరీ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ఆశిక్ అలీ ప్రతి పుట్టిన రోజున తాను చదువుకునే పాఠశాలలో మొక్కను నాటడం అలవాటుగా చేసుకున్నాడు. గురువారం పుట్టిన రోజుకు గుర్తుగా పాఠశాల ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కను నాటారు.