VIDEO: నాగిరెడ్డిపాలెం గ్రామంలో కోలాటం

ప్రకాశం: పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెంలో నూతనంగా నిర్మించిన కోదండరామ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి గ్రామంలో కోలాటం నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.