'ఓకే తాటిపై బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు'

'ఓకే తాటిపై బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు'

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక మూడు వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తమ కౌన్సిలర్లు ఓకే తాటిపై ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నిర్ణయించుకున్న ప్రకారం ఛైర్మన్‌గా బీఆర్ఎస్, వైస్ ఛైర్మన్‌గా సీపీఐ ఉంటుందని పేర్కొన్నారు.