జిల్లా కోర్టులో ఫ్రీ సిట్టింగ్ లోక్ అదాలత్

VZM: జిల్లా కోర్టు ఆవరణలో ఫ్రీ సిట్టింగ్ లోక్ అదాలత్‌ను ప్రధాన న్యాయమూర్తి బబిత ఇవాళ నిర్వహించారు. వచ్చే నెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలపై ఈ ప్రీ సిట్టింగ్ లోకదాలాత్‌లో చర్చించామన్నారు.