VIDEO: కిరాణం షాపులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

VIDEO: కిరాణం షాపులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

WGL: వర్ధన్నపేట పట్టణంలోని గాయత్రి కిరాణం షాపులో ఇవాళ పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు చేయగా భారీగా రేషన్ బియ్యంతో పాటు, ముక్కిపోయిన బియ్యం సైతం ఉండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇట్టి బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించి వారిచ్చే రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఎస్సై రాజు తెలిపారు.