VIDEO: నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ
VSP: జిల్లా నూతన కలెక్టర్‌గా అభిషిక్త్ కిషోర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు జేసీ విద్యాధరీ, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యతని తెలిపారు.