కోరుకున్న జీవితం దక్కాలంటే..

కోరుకున్న జీవితం దక్కాలంటే..

మీకు ఎలాంటి జీవితం కావాలో ముందు స్పష్టంగా నిర్ణయించుకోండి. ఆ లక్ష్యానికి దోహదం చేయని ప్రతి విషయానికి 'నో' చెప్పుకుంటూ వెళ్లండి. దీనివల్ల మీకు అవసరమైన విషయాలను పూర్తి స్థాయిలో మీ ఏకాగ్రతను, శక్తిని వినియోగించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.