'మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్ర దినోత్సవం'

ADB: మహనీయులు త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనిల్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పాఠశాల విద్యార్థినీలకు పుస్తకాలు,పెన్నులు అందజేశారు.