ఈనెల 14న సాధన శూరుల కళా ప్రదర్శన
SDPT: గజ్వేల్ పరిధిలోని రిబ్బనగూడలో ఈ నెల 14న సాధన శూరుల కళా ప్రదర్శన, పద్మశాలి సంఘం నూతన కమిటీ నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ శ్రీరామకోటి ఒక సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు బుధవారం తెలిపారు. సాధన శూరులు చేపట్టే సాహసమైన అద్భుతకళా ప్రదర్శనను తిలకించాలని కోరారు. అదే విధంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సామూహిక కార్తీక వనభోజనాలు ఉంటాయన్నారు.