VIDEO: 'పవన్ పర్యటనను విజయవంతం చేయాలి'
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీన, జిల్లా కేంద్రానికి రానున్నట్లు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లక్ష్మీ నరస గౌడ్ చెప్పారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్నర్ మీటింగ్‌కు నాయకులు హజరుకావలని పిలుపునిచ్చారు.