ప్రజాసేవే లక్ష్యంగా యువకుడు ముందడుగు

ప్రజాసేవే లక్ష్యంగా యువకుడు ముందడుగు

KNR: కొత్లపల్లి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కొత్త ఉత్తేజం మొదలైంది. సమాజ సేవపట్ల నిజమైన ఆసక్తి, గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టితో నాగులమల్యాలకు చెందిన యువకుడు ఉల్లెందుల వంశీ 5వ వార్డు సభ్యునిగా పోటీ చేయనున్నారు. తన సొంత గ్రామం అభివృద్ధి చెందాలి, యువతకు అవకాశాలు పెరగాలి అనేది వంశీ లక్ష్యం. సమస్యలను పరిష్కరించేందుకు గ్రామస్థుల మద్దతుతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.