విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
➢ విశాఖ అభివృద్ధి మా బాధ్యత: మంత్రి లోకేష్
➢ పెందుర్తిలో విద్యార్థిని చితకబాదిన టీచర్
➢ బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలి: వాసుపల్లి గణేష్