ఆన్లైన్ శిక్షణకు దరఖాస్తులు.. చివరి తేదీఎప్పుడంటే?

ఆన్లైన్ శిక్షణకు దరఖాస్తులు.. చివరి తేదీఎప్పుడంటే?

CTR: డీఎస్సీ పరీక్షకు ఆన్లైన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్ శిక్షణకు బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన వారు ఈ నెల 28వ తేదీలోగా https://mdfc.apcfss.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.