VIDEO: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని స్థానిక అన్న క్యాంటీన్ వద్ద పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.