VIDEO: ధర్మారంలో నిత్య యోగా తరగతులు

PDPL: ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నిత్య యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. యోగా గురువు సుధాకర్ ఆధ్వర్యంలో అభ్యాసకులకు శుక్రవారం ఉదయం వివిధ రకాల ఆసనాలు వేసి యోగాను నేర్పిస్తున్నారు. నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.